భారత్ న్యూస్ విజయవాడ…భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు-IFFI కి ముహూర్తం ఖరారైంది.
గోవా వేదికగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలను.. ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ -NFDC వెల్లడించింది.