భారత్ న్యూస్ విజయవాడ…విద్యా శాఖను ఎందుకు తీసుకుంటున్నావ్ ? అనేక సవాళ్ళు ఉంటాయని అనేక మంది సలహాలు ఇచ్చారు. వారికి నేను ఒకటే చెప్పా…దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంటున్నా, ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని దేశంలోనే టాప్ లో పెడతానని వారికి చెప్పటం జరిగింది…