గిరిజనుల మీద వికారాబాద్ జిల్లాలో ఘటన జరిగితే మహబూబాబాద్ జిల్లాలో ధర్నా చేయడం ఎందుకు
..భారత్ న్యూస్ హైదరాబాద్….గిరిజనుల మీద వికారాబాద్ జిల్లాలో ఘటన జరిగితే మహబూబాబాద్ జిల్లాలో ధర్నా చేయడం ఎందుకు అందుకే ధర్నాకు అనుమతి ఇవ్వడం లేదంటూ పోలీసుల వింత వాదన ఇక్కడ ఎవరైనా రాళ్లు కానీ ఏమైనా విసిరేస్తే తోలు తీస్తాం అంటూ…
