భారత్ న్యూస్ విజయవాడ…ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్
ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ-2024 విజేతగా భారతమహిళల హాకీజట్టు నిలిచింది.
నిన్న చైనాతో జరిగిన ఫైనల్లో 1-0 తేడాతో విజయ కేతనం ఎగరవేసింది.
31వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా భారత ప్లేయర్ దీపిక గోల్ సాధించారు.
ఈ టోర్నీలో అత్యధికంగా 11 గోల్స్ చేసిన ఆమె ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచారు.
ఇది భారత్ కు మూడో ACT టైటిల్ కాగా అంతకుముందు 2016, 2023లో ఇండియా ఈటైటిల్ ను గెలిచింది.
