భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఇవాళ హైదరాబాద్ కి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్

ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయ శర్మ కుమారుడి పెళ్లి వేడుకకు హాజరుకానున్న జగన్

జగన్‌ కు స్వాగతం పలుకుతూ పోస్టర్లు, కటౌట్లు

కేసీఆర్, జగన్, కేటీఆర్ ఫోటోలతో కటౌట్లు ఏర్పాటు

బేగంపేటతో పాటు పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు