భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..కాంగ్రెస్‌లో ముదిరిన కొండా కుటుంబం ఎపిసోడ్
సుస్మిత వ్యాఖ్యలపై CM రేవంత్‌రెడ్డి, మంత్రుల ఆగ్రహం
తనకు సంబంధం లేదని వివరణలో పేర్కొన్న సురేఖ
సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం
నేడు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేల కీలక సమావేశం
అనంతరం సీఎల్పీలో ఎమ్మెల్యేల ప్రెస్ మీట్
సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్
