భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి-రాజధానిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…రాయపూడి వద్ద 12 టవర్లుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయం.
ఒక్కోక్కటీ 3500 చదరపు అడుగుల వైశాల్యంతో 288 ఫ్లాట్లను నిర్మించిన సీఆర్డీఏ.
అధునాతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఫ్లాట్లను మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్లతో కలిసి పరిశీలించిన సీఎం చంద్రబాబు.

