భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏపీలో స్ధానిక సమరానికి పూర్తిస్ధాయి ఏర్పాట్లకు ఎస్ఈసీ కసరత్తు.
గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు అధికారులకు SEC కీలక ఆదేశాలు.
ఈనెల 21 నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాలు సిద్ధం చేయాలి.
ఈనెల 23 నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాలు ప్రచురించాలి.
ఈనెల 26 లోగా ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలి.
ఈనెల 29 నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాలను కలెక్టర్లు ఆమోదించాలి.

ఈనెల 31న తుది పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రచురించాలి..-SEC
