భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..అమరావతి : సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్ర రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నాను.
రాష్ట్రాభివృద్ధి విజన్‌కు ‘అమరావతి’ నగర నిర్మాణం మొట్టమొదటి సక్సెస్.
విభజన తర్వాత ఈ ప్రాంతం నష్టపోయింది.. రాజధాని కూడా లేకుండా పోయింది.
25 పార్లమెంటు స్థానాల్లో మధ్యలో గుంటూరు జిల్లా ఉంది, అందుకే రాజధానిని ఇక్కడ పెట్టాలని సంకల్పించాం.
విస్తృత చర్చల తర్వాత మాపై విశ్వాసంతో రైతులు రాజధాని నిర్మాణం కోసం ముందుకు వచ్చారు.

: ముఖ్యమంత్రి చంద్రబాబు
