భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రేవంత్‌పై అత్యధికంగా 89, సువేందుపై 29..

చంద్రబాబు, డీకే శివకుమార్‌పై 19 చొప్పున కేసులు

లోక్‌సభలో 251, రాజ్యసభలో 75 మంది పైనా..

దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై

మొత్తం 4,192 కేసులు పెండింగ్‌

సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీ హన్సారియా నివేదిక..®✓