…భారత్ న్యూస్ హైదరాబాద్….జనగామ జిల్లా కొడకండ్ల మండలం అదుపు తప్పి చెట్టును ఢీ కొన్న కారు
హన్మకొండ నుండి విజయవాడ వెళ్తున్న బ్రెజ్జా కారు కొడకండ్ల మండలం, మొండ్రాయి గ్రామ శివారులో అదుపుతప్పి చెట్టును ‘ఢీ’ కొన్నాడు…
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయి ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో కారు నడిపే వ్యక్తి ప్రమాదం నుండి బయటపడ్డాడు.
