భారత్ న్యూస్ విశాఖపట్నం.అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు
బ్రేకింగ్ న్యూస్

రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట వద్ద అదుపుతప్పి రైలు నుండి కిందపడిన బాలిక

తిరుమల ఎక్స్ప్రెస్ లో కడప నుండి రేణిగుంటకు వెళుతూ ప్రమాదం

ఆధార్ కార్డు ఆధారంగా బద్వేల్ కు చెందిన రామసుధ అనే బాలికగా గుర్తింపు

అమ్మాయి తిరుపతి శ్రీరామ కాలేజీలో బిటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం

సెట్టిగుంట సర్పంచ్ చంద్ర ప్రమాదం తెలుసుకొని బాలికను హుటాహుటిన రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆసుపత్రికి తరలింపు

ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా ఆత్మహత్య లేదా ఎవరైనా కిందికి తోసిపడేశారా అనే అనుమానాలు వ్యక్తం

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రామసుధ