భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ప్రతిభకు పట్టం
క్రైమ్ న్యూస్ కృష్ణా : –
జిల్లాలో 85 మంది పోలీసు సిబ్బందికి ప్రశంసా పత్రాలు
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర. జెసి నవీన్. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చేతుల మీదుగా పత్రాలు అందుకున్న సిబ్బంది
ప్రభుత్వం నుంచి పథకాలు. ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ.

