…భారత్ న్యూస్ హైదరాబాద్….ఢిల్లీ:
అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు..
అదానీ ఇంత స్వేచ్ఛగా ఎలా బయట తిరుగుతున్నారు..
రూ.2 వేల కోట్ల కుంభకోణానికి అదానీ పాల్పడ్డారు..
అదానీని ప్రధాని మోడీ కాపాడుతున్నారు..
అదానీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు..?
అదానీని ఎవరు కాపాడుతున్నారో దేశ ప్రజలందరికీ తెలుసు..
అదానీ ఏం చేశారో మేం దేశ ప్రజలకు చెప్పగలిగాం-రాహుల్ గాంధీ
