Tag: Ujjain-police-have-arrested-Kali-alias-Nandagiri

తనను తాను అఘోరగా చెప్పుకుంటూ, అఘోర ముసుగులో అరాచకాలు చేస్తున్న కాళీ అలియాస్ నందగిరిని ఉజ్జయిని పోలీసులు అరెస్ట్ చేశారు.

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..తనను తాను అఘోరగా చెప్పుకుంటూ, అఘోర ముసుగులో అరాచకాలు చేస్తున్న కాళీ అలియాస్ నందగిరిని ఉజ్జయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ , తెలంగాణలో అనేక కేసులలో అరెస్ట్ అయిన నందగిరి అనే పేరుతో ఇతడు చలామణి…