ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగింపు
.భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగింపు మద్యం టెండర్ల షెడ్యూల్‌ను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు రావటంతో ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దసరా సెలవుల…
మెషిన్ లెర్నింగ్‌కు ఫిజిక్స్ నోబెల్
భారత్ న్యూస్ అమరావతి..మెషిన్ లెర్నింగ్‌కు ఫిజిక్స్ నోబెల్‌జూజాన్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డుకృత్రిమ నాడీవ్యవస్థతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణకు పట్టంమెషీన్ లెర్నింగ్‌కు భౌతిక శాస్త్ర నోబెల్‌భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి జాన్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లను వరించింది. కృత్రిమ…
ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు!
భారత్ న్యూస్ విజయవాడ,ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు! ఏపీలో ప్రస్తుతం 1 కోటీ 48లక్షల 43వేల 671 రేషన్ కార్డులు ఇందులో 89 లక్షల మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం కింద నిత్యవసర సరుకులను అందిస్తోంది…
పచ్చని కాపురం లో టాక్సీ డ్రైవర్ చిచ్చు!!
భారత్ న్యూస్ విజయవాడ,,పచ్చని కాపురం లో టాక్సీ డ్రైవర్ చిచ్చు!! హైదరాబాద్, అక్టోబర్ 09 ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్ నుంచి ఇండియాకు వచ్చిన మహిళభర్తకు రూ.లక్షల్లో వేతనం, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న ఆమె..…
ఇంద్రకీలాద్రి డ్రోన్ విజువల్స్ వైరల్.. వీడియో
భారత్ న్యూస్ విజయవాడ,,ఇంద్రకీలాద్రి డ్రోన్ విజువల్స్ వైరల్.. వీడియో Oct 09, 2024, విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నేడు దుర్గమ్మ పుట్టిన రోజు మూలానక్షత్రం సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్…
మంచు విష్ణుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట
భారత్ న్యూస్ అమరావతి..మంచు విష్ణుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట Oct 09, 2024, మంచు విష్ణుకు ఢిల్లీ హైకోర్టులో ఊరటహీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్‌లో ఉంచిన వీడియోలను తొలగించాలని…
,బైక్ పై తరలిస్తున్న గంజాయి పట్టివేత
భారత్ న్యూస్ విజయవాడ,బైక్ పై తరలిస్తున్న గంజాయి పట్టివేత Oct 09, 2024, బైక్ పై తరలిస్తున్న గంజాయి పట్టివేతసత్తుపల్లి మండలంలో బైక్ పై తరలిస్తున్న 5 కేజీల 845 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు కల్లూరు ఏసీపీ రఘు తెలిపారు. మంగళవారం…
మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ
భారత్ న్యూస్ విజయవాడ,మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు లావోస్ వెళుతున్న ప్రధాని మోదీ లాహోస్ అధ్యక్షతన 21వ ఆసియాన్ – ఇండియన్ సమ్మిట్ సదస్సుల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ ప్రధాన మంత్రి నరేంద్ర…
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ‘హమ్‌సఫర్ పాలసీ’ ప్రారంభం
భారత్ న్యూస్ విజయవాడ..వాహనదారులకు గుడ్‌న్యూస్.. ‘హమ్‌సఫర్ పాలసీ’ ప్రారంభం జాతీయ రహదారుల వెంబడి వాహనదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం కీలక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పరిశుభ్రమైన టాయిలెట్లు, బేబీ కేర్ రూమ్‌లతో పాటు మరిన్ని సౌలభ్యాలు కల్పిస్తూ…
RBI వడ్డీ రేట్లు యథాతథం
భారత్ న్యూస్ విజయవాడ,,RBI వడ్డీ రేట్లు యథాతథంఈ త్రైమాసికానికి సంబంధించి RBI కీలక వడ్డీ రేట్లను వెల్లడించింది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను RBI గవర్నర్…
