హ్యాట్రిక్ ఇచ్చిన హర్యానా ప్రజలకు మోదీ హ్యాట్సాఫ్,,

భారత్ న్యూస్ అమరావతి.PM Modi: హ్యాట్రిక్ ఇచ్చిన హర్యానా ప్రజలకు మోదీ హ్యాట్సాఫ్హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Haryana Assembly Election Results) బీజీపీ (BJP)కి స్పష్టమైన మెజారిటీ ఇచ్చినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆ రాష్ట్ర…

హైవేల వెంట ఫుడ్‌కోర్టులు, ట్రామా సెంటర్లు, ఫార్మసీలు,,,

..భారత్ న్యూస్ అమరావతి..Nitin Gadkari : ప్రయాణంలో తోడు నీడగా..హైవేల వెంట ఫుడ్‌కోర్టులు, ట్రామా సెంటర్లు, ఫార్మసీలురిపేర్‌ షాపులు, ఏటీఎంలు మరెన్నో సౌకర్యాలుఅంతర్జాతీయ ప్రమాణాలతో కేంద్రం ‘హమ్‌ సఫర్‌’ పాలసీప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీరాన్నున్న రోజుల్లో రోడ్డు భద్రత, ప్రయాణ సౌకర్యాలకు…

పూలనే దేవతగా భావించి పూజించే పండుగ బతుకమ్మ పండుగ,

భారత్ న్యూస్.మేడ్చల్.మల్కాజిగిరి:పూలనే దేవతగా భావించి పూజించే పండుగ బతుకమ్మ పండుగ, అలాంటి బతుకమ్మ పండుగను గత ఏడురోజులుగా ఎంతో ఉత్సహాంగా జరుపుకుంటున్నామని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా జిల్లారెవెన్యూ అధికారి హరిప్రియ అన్నారు.మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఎస్సీ సంక్షేమ, షెడ్యూలు…

గరుడునిపై గోవిందుడు విహారం..!

గరుడునిపై గోవిందుడు విహారం..! -ఆరు గంటల పాటు సాగిన గరుడోత్సవం -గోవింద నామస్మణలతో తరించిన భక్తజనం -75 వేల మందికిపైగా దర్శించుకున్నట్లు అంచనా -పల్లకీపై మోహినీ అవతారంలో విష్ణుమూర్తి అభయం -తిరుపతి ఇస్కాన్ ఆలయం నుంచి పట్టువస్ర్తాలు సమర్పణ ‘ తిరుపతి…