బ్రాహ్మణులు శాకాహారులుగా మారుటలో వారి దురాలోచన?
భారత్ న్యూస్ విజయవాడ…బ్రాహ్మణులు శాకాహారులుగా మారుటలో వారి దురాలోచన? Source from: who are shudras✍🏽Dr.B.R.Ambedkar,Writings and speeches, Volume no: 7, page no:324,325 జంతుబలి మంచిది కాదని బ్రాహ్మణులు విశ్వసించినట్టయితే యజ్ఞాల పేరిట జంతు ఇవ్వడం మానుకుంటే సరిపోయేది.…
.నానా పటేకర్ పేల్చిన రాజకీయ తూటాలు,బోల్ ఇండియా బోల్ – చేదు నిజాలు
..భారత్ న్యూస్ అమరావతి..నానా పటేకర్ పేల్చిన రాజకీయ తూటాలు, బోల్ ఇండియా బోల్ – చేదు నిజాలు రైతులు పొలంలో – రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు,కానీనాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు. చేదు నిజం ఏమంటే, ఈ…
బంగాళాఖాతంలో అల్పపీడనం
..భారత్ న్యూస్ అమరావతి.బంగాళాఖాతంలో అల్పపీడనం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రంగంలో దిగిన హోం మంత్రి.. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సోమవారం నాటికి ఇది అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొంది. ఫలితంగా ఏపీలో విస్తారంగా వర్షాలు పడొచ్చు.వచ్చే…
దేశంలో ఆకలి కేకలు! ప్రపంచ సూచీలో 105వ స్థానంలో
భారత్ న్యూస్ విజయవాడ…దేశంలో ఆకలి కేకలు! ప్రపంచ సూచీలో 105వ స్థానంలో భారత్‌సీరియస్ కేటగిరీలో దేశం పాక్, అఫ్ఘానిస్థాన్ వంటి 42 దేశాల సరసన చోటుమన కంటే ఉత్తమ కేటగిరీలో బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌ఆకలి సూచీలో 105వ స్థానంలో భారత్‌భారత్‌లో ఆకలి…
ఇటీవల వరదలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావమే చూపాయి
భారత్ న్యూస్ అమరావతి.ఇటీవల వరదలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావమే చూపాయి. ఆ సమయంలో వరద నిర్వహణ, త్వరితగతిన సాయం అందించేందుకు స్టార్ట్‌పలు ఎంతగానో ఉపయోగపడ్డాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ‘సా ్టర్టప్ ఆంధ్ర అనేది నినాదం…
తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నెల్లూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ మొదలుపెట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా తీరప్రాంత ప్రజలకు సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు.,
Ratan Tata: ఎయిరిండియాకు ఊపిరులూదిన ఫైటర్ పైలట్
భారత్ న్యూస్ విజయవాడ…Ratan Tata: ఎయిరిండియాకు ఊపిరులూదిన ఫైటర్ పైలట్ తాను చదివిన ఆర్కిటెక్చర్‌కు.. కలలుగన్న విమానయాన రంగానికి సంబంధం లేదు. అయినా అప్పటికి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను తమ గూటి కిందకు తెచ్చుకుని.. దానికి కొత్త జవసత్వాలు అందించారు…
సినీ నటి కాదంబరి జేత్వానీ కేసు సీఐడీకి అప్పగింత
..భారత్ న్యూస్ అమరావతి..సినీ నటి కాదంబరి జేత్వానీ కేసు సీఐడీకి అప్పగింత దీనితో పాటు ఏపీలో పలు కీలక కేసులను సీఐడీకి బదిలీ చేసిన పోలీసులు చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దూకుడు పెంచిన ఏపీ ప్రభుత్వం…
ప్రభుత్వం తాజాగా లిక్కర్ ధరల సవరణ పైన గజెట్ జారీ
ఏ బాటిల్ ధర ఎంత కింద చూడగలరు భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,,ప్రభుత్వం తాజాగా లిక్కర్ ధరల సవరణ పైన గజెట్ జారీ ఏ బాటిల్ ధర ఎంత కింద చూడగలరు ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలుకు…
నేటి నుంచి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన డాక్టర్ల సంఘం..
భారత్ న్యూస్ అమరావతి..నేటి నుంచి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన డాక్టర్ల సంఘం.. పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం మహిళా ట్రైనీ డాక్టర్‌పై లైంగికదాడి- హత్యకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు గత 65 రోజులుగా నిరసనలు చేస్తున్నారు.…
