భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో నలుగురు అధికారులు ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోవట్లేదు

వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్‌లో చాలాసార్లు చెప్పి చూశాం

ఆ నలుగురు అధికారులు పద్ధతి మార్చుకోకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం

డీజీపీ సీవీ ఆనంద్….