భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఎకరం 264 కోట్లు..

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో సరికొత్త రికార్డు..

హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ.. రాయదుర్గ్ లోని..

5.25 ఎకరాల ప్లాట్ P1 ను వేలంలో.. ఎకరాకు ఏకంగా ₹264 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన MSN గ్రూప్…

5.25 ఎకరాల మొత్తం ప్లాట్ P1 విలువ..1386 కోట్లు..