భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..భారీగా పెరిగిన బంగారం ధరలు…
శ్రీకృష్ణాష్టమి రోజు బంగారం ధరలు షాకిచ్చాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.
బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,200 పెరిగి రూ.1,43,600కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,310 పెరిగి రూ.1,56,660 పలుకుతోంది. కేజీ వెండిపై రూ.100 పెరగడంతో రూ.2,55,100 వద్ద ధర కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.
