భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..తగ్గిన బంగారం, వెండి ధరలు..
రూ.710 తగ్గి రూ.1,52,890కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. రూ.650 తగ్గి రూ.1,40,150కి చేరిన 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్.. రూ.5 వేలు తగ్గి రూ.2.55 లక్షలకు చేరిన కిలో వెండి ధర*…

