ఆగస్టు 29 నుంచి హైదరాబాద్‌లో నైట్ బస్ సర్వీసులు
భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఆగస్టు 29 నుంచి హైదరాబాద్‌లో నైట్ బస్ సర్వీసులు హైదరాబాద్‌లో ఆగస్టు 29 నుంచి ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రి వేళల్లో సిటీ బస్సులు నడపనున్నట్లు TGSRTC ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5…
