భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.అమరావతి : గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.

Ammiraju Udaya Shankar.sharma News Editor…అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు.

భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు, పవిత్రతకు పెద్దపీట.

10 కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తారని అంచనా.

181 కొత్త ఘాట్ల నిర్మాణంతో సహా 440 ఘాట్ల అభివృద్ధి.

మొత్తం రూ.4,026 కోట్ల వ్యయంతో 4,932 పనులు.

: ముఖ్యమంత్రి చంద్రబాబు