తెలంగాణ :ఇందిరమ్మ ఇళ్లకు క్యూ కట్టిన జనం
ఇందిరమ్మ ఇళ్లకు క్యూ కట్టిన జనం …భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ : ఇందిరమ్మ ఇళ్లకు క్యూ కట్టిన జనం సొంతింటిని ఆశిస్తున్న అనేక మంది ప్రజాభవన్ బాట పట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకునేందుకే శుక్రవారం దాదాపు 500 మంది ప్రజావాణిలో…
