భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల ఫైన్..

పీసీబీ నిబంధనలు పదేపదే ఉల్లంఘించడంతో జరిమానా..

గోదావరి నది పరిసరాల్లో వ్యర్థాలు విడుదల చేస్తున్నందుకు ఫైన్..

మే 26న తూర్పులంకలో ఇసుక మేటలు పరిశీలించిన పవన్ కల్యాణ్..

పర్యావరణ ఉల్లంఘనలపై మే 28, జూన్ 12న షోకాజ్ నోటీసులు