భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా కరువే-బొత్స
పోలవరం ఎడమ కాలువకు గ్రావిటీతో నీరివ్వాలి-బొత్స
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి-బొత్స
డీఎస్సీలో ఉద్యోగాల కోసం బేరాలు పెట్టారు
స్పోర్ట్స్‌ కోటాలో అక్రమ నియామకాలు జరిగాయి
మండలిలో చర్చకు రమ్మంటే తోకముడిచారు-బొత్స
రూ.3 వేలకోట్ల భూములు గీతంకు ధారాదత్తం చేశారు-బొత్స