వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ రాజన్న జిల్లా:ఆగస్టు 29.కొత్త కొండ వీరభద్ర స్వామి వారి నక్షత్రమాల ధరించిన అనంతరం వేములవాడలోని భీమేశ్వర స్వామి, వారిని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,…
