భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..కార్యకర్తలపై కేసులుంటే పార్టీ ఆఫీసుకు రండి: నారా లోకేష్

Ammiraju Udaya Shankar.sharma News Editor…అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలపై నమోదైన 80 శాతం కేసులను తొలగించామని మంత్రి నారా లోకేష్ అన్నారు.

చివరి కేసు తొలగించే వరకు తాను నిద్రపోనని, కేసులు ఉన్న కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి రావాలని ఆయన పేర్కొన్నారు.