నవంబర్ 1 నుంచి తమిళ సినిమా షూటింగ్స్ బంద్,
..భారత్ న్యూస్ అమరావతి..నవంబర్ 1 నుంచి తమిళ సినిమా షూటింగ్స్ బంద్* తమిళ చిత్ర నిర్మాతలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి కోలీవుడ్లో ఎలాంటి సినిమా షూటింగ్స్ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో సినిమా బడ్జెట్తో పాటు…
