ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ -ఉత్తర్వులు
భారత్ న్యూస్ విజయవాడ…ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ -ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి.. రాజమండ్రి, నవంబర్ 6: తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 50% శాతం ఫీజు…
