ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
..భారత్ న్యూస్ అమరావతి..ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు 1998 డీఎస్సీ బాధితులపై విష్ణుకుమార్‌రాజు ప్రశ్న విష్ణుకుమార్‌రాజు ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం 1998 డీఎస్సీ బాధితుల్లో కొందరికి పోస్టులు ఇచ్చాం ఇంకా 600 ఖాళీలు ఉన్నాయి..త్వరలో భర్తీ చేస్తాం లీగల్ సమస్యలు…
