…భారత్ న్యూస్ హైదరాబాద్….42శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా?

కులగణన ముఖ్య ఉద్దేశమేంటో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలి

కూలగణన పేరుతో వివిధ ప్రశ్నలు అడిగి సంక్షేమ పథకాల్లో తమ పేరు తీసేస్తారేమో అని ప్రజలు భయపడుతున్నారు – కేటీఆర్

Video Credits – ANI…