…భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు

నిన్న రేవంత్ రెడ్డి ప్రజలు ఏమి కోల్పోలేదని అన్నాడు.. పైగా ఎంతో పొందారని మాట్లాడుతున్నాడు

తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.. ఏం పొందారో మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా?

వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా?
సంక్షేమ రంగం మీద మాట్లాడదామా?
విద్యుత్ సరఫరా మీద మాట్లాడదామా?
సాగునీటి రంగంపై మాట్లాడుదామా?
త్రాగునీటిపై మాట్లాడుదామా?
విద్యాశాఖ పై మాట్లాడుదామా?
ఆరోగ్యశాఖ పై మాట్లాడుదామా?
అప్పులపై మాట్లాడుదామా?

ఏ టాపిక్ పై మాట్లాడుదామో చెప్పండి నేను చర్చకు సిద్ధం..

ఎక్కడ మాట్లాడుదామో.. ఎప్పడు మాట్లాడుదామో చెప్పు – హరీష్ రావు…