…భారత్ న్యూస్ హైదరాబాద్….ఆర్టీసీ బస్సులో సీట్ కోసం కొట్టుకున్న మహిళలు

కామారెడ్డి నుండి ముప్పారం గ్రామానికి వస్తున్న నితీషా(37) అనే మహిళపై సీట్ కోసం దాడి చేసిన ముగ్గురు మహిళలు.

దాడిలో తన బంగారు పుస్తెలు అపహరించారంటూ నితీషా ఆరోపణ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బస్సు కండక్టర్…