ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా..
భారత్ న్యూస్ విజయవాడ…ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. అమరావతి: ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్ష వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించాల్సిన ఈ పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి…
