పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు…
భారత్ న్యూస్ విజయవాడ…పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు… ట్రాక్‌పై పడిపోయిన 12 బోగీలు.. 300 మీటర్ల మేర ధ్వంసమైన ట్రాక్. నేటి రాత్రిలోపు ట్రాక్‌ను పునరుద్ధరించే అవకాశం పలు రైళ్ళు రద్దు.. పలు రైళ్ళు దారి…
