ఏలూరు జిల్లా ముదినేపల్లి::::14\11\2024:::(భారత్ న్యూస్) ::::: వైద్యవృత్తి చేస్తూ,పేదల సేవలలో లో ముందుంటున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి,,డాక్టర్అంబుల మనోజ్ కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన తాపీ కూలీ చేస్తు జీవనం సాగిస్తూ జీవిస్తున్న శివ నాగ ప్రసాద్ నిరుపేద కుటుంబీకుడికి విధి చేత వంచించబడి బ్రెయిన్ ట్యూమర్ రాగా గత పది రోజుల కిందట ఆపరేషన్ జరిగి కుటుంబ పోషణ కోసం ఇబ్బందులుపడుతున్న విషయం తెలుసుకొని ఈ విషయముపై స్పందించి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి కి ఈ విషయం తెలిసి తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా 5000 రూపాయలు ఆర్థిక సాయం ₹2,000 నిత్యవసర సరుకులను అందించిదాతృత్వం చాటుకుని వారి కుటుంబికులకు భవిష్యత్తులో ఏ విధమైన సహాయం కావాలాన్నా ఆదుకుంటామని మనోధైర్యాన్ని కల్పించి శివ నాగ ప్రసాద్ ఆరోగ్యం గురించి స్వయంగా తెలుసుకుని మనోధైర్యాన్ని కలిగించారు
