భారత్ న్యూస్ విజయవాడ…AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చెసిన ఉండి MLA కనుమూరు రఘురామకృష్ణరాజు.

NDA కూటమికి చెందిన పార్టీల నేతలు ఆయన తరఫున అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్కు నామినేషన్ పత్రాలు అందించారు.