భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడటం కోసమే జనసేన పార్టీ పెట్టుకున్నాం – ఎమ్మెల్యే పంతం నానాజీ

Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలుగుదేశం పార్టీకి కాపు కాయడం కోసం కాదు

ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకుని కొంచెం ఓపికతో ఉండాలి

జనసేన పార్టీ నేతలకు మొత్తం మూడు వేల పదవులు వచ్చాయి

రేపు అవి ఆరు వేలు అవ్వొచ్చు తర్వాత అరవై వేలు అవ్వొచ్చు

కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ