భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలో చూడలేదు

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తేనే విలువ ఉంటుంది.. బయట కూర్చుని ఎంత మాట్లాడినా విలువ ఉండదు

నా రాజకీయ జీవితంలో మొత్తం అసెంబ్లీని బహిష్కరించడం చూడలేదు

2019-24 మధ్య సవాల్ చేసి నేను బయటకు వచ్చా.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చేసిన పోరాటమే అందరినీ ఆలోచింపజేసింది-చంద్రబాబు నాయుడు