భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటించిన బీజేపీ.. 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు
బీజేపీ జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీ.
ఉపాధ్యక్షులుగా రాంమాధవ్, పురందేశ్వరి, వసుంధర రాజే
జాతీయ ట్రెజరర్‌గా పీయూష్ గోయల్.. బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా మరోసారి బీఎల్ సంతోష్
బీజేపీ కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌గా తరుణ్‌చుగ్.. ఓబీసీ అధ్యక్షుడిగా అమరపాల్ మౌర్య..
బీజేపీ జాయింట్ కోఆర్టినేటర్‌గా విష్ణువర్ధన్ రెడ్డి.. బీజేపీ నూతన కార్యవర్గంలో తెలంగాణకు దక్కని చోటు
