భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..సూర్యాపేట జిల్లాలో దారుణం
నీ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ కాంగ్రెస్ నాయకుడి వేధింపులు
నిందితుడి వేధింపులు, పోలీసుల బెదిరింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో దారుణం
ఓ మహిళపై కాంగ్రెస్ నేత చింతారెడ్డి విజయభాస్కర్ రెడ్డి లైంగిక వేధింపులు
మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి న్యూడ్ ఫోటోలు తీసిన విజయభాస్కర్ రెడ్డి
వాట్సాప్ ద్వారా అసభ్యకర మెసేజులు
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళ
నిందితుడు అధికార పార్టీ నాయకుడు కావడంతో చర్యలకు వెనకాడుతున్న పోలీసులు
నిందితుడితో రాజీ చేసుకుని కేసు వెనక్కి తీసుకోవాలంటూ బాధితురాలికి పోలీసుల బెదిరింపులు
ఇదే తరహాలో మరో ఆరుగురు మహిళలను వేధించిన విజయభాస్కర్ రెడ్డి….
