భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..అన్న ఔట్.. తమ్ముడు ఇన్
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కూడా ఆయన పదవి పోతుందేమో అని భయం మొదలైంది
అందుకే నిన్న సీఎం సభకు డుమ్మా కొట్టాడు
కొండా సురేఖ సంక్షోభం నుంచి బయటపడడానికి కాంగ్రెస్ నాయకులు ఈ ధర్నాలు చేస్తున్నారు
రేవంత్ రెడ్డి మొహానికి కేసీఆర్ ఎందుకు.. మా ఎమ్మెల్యేలలో ఎవరో ఒకరు సరిపోతారు
శాసన సభా సమావేశాల్లో మాకు 10 నిమిషాలు మైక్ ఇచ్చి, రేవంత్ రెడ్డి, మంత్రులను కూర్చోమనండి వాళ్ల సంగతి తెలుస్తాం
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి…
