భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఎల్పీజీ గ్యాస్‌ ఈకేవైసీకి రేపే లాస్ట్ ఛాన్స్!

ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ పూర్తి చేయడానికి సెప్టెంబర్ 7 వరకు మాత్రమే సమయం ఉంది. ఈ గడువులోగా పూర్తి చేయనివారికి సబ్సిడీ నిలిచిపోవడంతో పాటు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో, మరోసారి అవకాశం ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. యాప్‌ ద్వారా, గ్యాస్ ఏజెన్సీ, డెలివరీ బాయ్ ద్వారా కూడా ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు…