భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..నేడు విశాఖలో మంత్రి లోకేష్ పర్యటన.

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీకి మరో అంతర్జాతీయస్థాయి ఆస్పత్రి రాక. రేపు AIG ఆస్పత్రికి మంత్రి లోకేష్ శంకుస్థాపన. హెల్త్‌కేర్, అకడమిక్ & రీసెర్చ్ హబ్ ఏర్పాటు. రూ.2 వేల కోట్ల పెట్టుబడి, 9 వేల మందికి ఉపాధి. విశాఖలో 9 ఎకరాల్లో ఆస్పత్రి క్యాంపస్. 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాల ఏర్పాటు. 50కి పైగా ప్రత్యేక వైద్య విభాగాలు ఏర్పాటు.