భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.చిన్నారులతో మోదీ రాఖీ పండుగ

రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పాఠశాల పిల్లలతో సరదాగా గడిపారు.

మోదీ చిన్నప్పటి కలల గురించి పిల్లలు అడిగినప్పుడు.. వారందరినీ కలవాలనేదే తన కల అని మోదీ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలకు షేక్ హ్యాండ్ ఇచ్చి, హై-ఫైవ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్షణాలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు