భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.నేపాల్‌లో ఆకస్మిక జల ప్రళయం, 160 మంది మృతి
పలు జిల్లాలను ముంచెత్తిన వరద
వరదలో కొట్టుకుపోయిన గ్రామాలు, వంతెనలు
వరదలో 750 మందికిపైగా గల్లంతు
గల్లంతైన వారిలో 77 మంది ఈషా ఫౌండేషన్‌ యాత్రికులు
టిబెట్‌లో మరో 265 మంది గల్లంతు
నేపాల్‌లో 133 మంది భారతీయులు గల్లంతు
హైదరాబాద్‌ నుంచి వెళ్లిన 31 మంది యాత్రికులు క్షేమం
యూపీ, బిహార్‌ రాష్ట్రాల్లో అప్రమత్తం
నేపాల్‌ ప్రధానికి ఫోన్‌ చేసిన ప్రధాని మోదీ
సాయం చేస్తామని హామీ ఇచ్చిన మోదీ