భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.నేపాల్ వరదలు.. 320 మంది భారతీయులు మిస్సింగ్….
నేపాల్ వరదల నేపథ్యంలో 320 మంది భారతీయులతో ఇంకా సంబంధాలు ఏర్పడలేదని విదేశాంగ శాఖ తెలిపింది. చైనా వైపు చిక్కుకున్న 96 మంది భారతీయులు సురక్షితంగా భూమార్గంలో నేపాల్ చేరుకున్నారని, వారిని తరలించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది….
