భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.ఢిల్లీలో వర్షం ఎఫెక్ట్
భారీ వర్షం కారణంగా 15 విమానాల దారి మళ్లింపు
జైపూర్‌కు 12 విమానాలు, చండీగఢ్‌కు రెండు, లక్నోకు ఒక విమానం మళ్లింపు
వర్షం కారణంతో టేక్ ఆఫ్, లాండింగ్‌లలో విమానాలకు ఇబ్బందులు
ఆలస్యంగా నడుస్తున్న విమానాలు
రోడ్లపై నీరు నిలవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్
రెడ్ అలర్ట్ జారీచేసిన భారత వాతావరణ శాఖ
